SSC - 7,500 Vacancies Recruitment 2023 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,500 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Apply Online here..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,500 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన | చివరి తేదీ: 03.05.2023 | నోటిఫికేషన్ పూర్తి వివరాలు ..
నిరుద్యోగులకు శుభవార్త!
ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
భారత ప్రభుత్వం, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో(డిపార్ట్మెంట్) ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ - 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 03.04.2023 నుండి 03.05.2023 వరకు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను జూలై 2023 లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఇక్కడ.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 7,500.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
మొత్తం 36 విభాగాల్లో గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు..అవి;
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్,
అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్,
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్,
ఇన్కమ్ టాక్స్ ఇన్స్పెక్టర్,
అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్,
దరఖాస్తు చేశారా?. RTC నుండి కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. 10th, Inter లు మిస్ అవ్వకండి..
సబ్ ఇన్స్పెక్టర్,
ఆడిటర్,
అకౌంటెంట్,
సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్,
సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్,
టాక్స్ అసిస్టెంట్.. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు..
విద్యార్హత:
- 01.08.2023 నాటికి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ / తత్సమాన అర్హత సర్టిఫికెట్ ను ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి కలిగి ఉండాలి.
- ✓ ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ✓ ఈ ఉద్యోగాలకు మహిళలు & దివ్యంగా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. రిజర్వేషన్ల వారీగా వారికి ఖాళీల కేటాయింపులు నిర్ణయించబడ్డాయి.
దరఖాస్తు చేశారా?. ఇంజనీరింగ్ తో ⚡పవర్ గ్రిడ్ లో 138 ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు.
వయోపరిమితి:
- 01.08.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- ✓ అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 5 - 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ను చదవండి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ✓ ఈ రాత పరీక్ష పేపర్ - ఇంగ్లీష్ & హిందీ మాధ్యమాల లో ఉంటుంది.
- Tier -1, Tier -2 రూపంలో పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక(1) మార్కు కేటాయించారు.
- నెగెటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- • ప్రతి తప్పు సమాధానానికి అర (0.50) మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు చేశారా?. డిగ్రీతో 100 శాశ్వత జూనియర్ అసిస్టెంట్-కం-కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | స్వంత జిల్లాల్లో పోస్టింగ్.
పరీక్ష సెంటర్ల వివరాలు:
- ✓ దేశవ్యాప్తంగా మొత్తం 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- ✓ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్య జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలు;
- ✓ AP లో - చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్టణం మొదలగునవి.
- ✓ TS లో - హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మొదలగునవి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
దరఖాస్తు చేశారా?. పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఆనంతరం ఉద్యోగాలు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.05.2023 రాత్రి 11:00 గంటల వరకూ.
ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి మరియు ఆఫ్లైన్ చలాన్ జనరేట్ చేసుకోవడానికి చివరి తేదీ :: 04.05.2023 రాత్రి 11:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులో సవరణలకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చే తేదీ :: 07.05.2023 నుండి 08.05.2023 రాత్రి 11:00 గంటల వరకు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించి తేదీ :: జూలై/ 2023.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment