పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఆనంతరం ఉద్యోగాలు | SRTRI Inviting Application for AP, TS Jobseekers.
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణలు:
నిరుద్యోగులకు శుభవార్త!
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ - తెలంగాణ ప్రభుత్వం, నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణలతో అనంతరం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ విజయ పథంలో శిక్షణను అందిస్తూ నిరుద్యోగ యువతకు సహాయపడుతుంది. తాజాగా మేధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, బోధన్ పోచంపల్లి మండలం, జలాల్ పూర్ లోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, 📌 తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత-శిక్షణ-హాస్టల్-భోజన-వసతితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఉపాధి ఆధారిత సాంకేతిక-శిక్షణ కార్యక్రమానికి అర్హత మరియు ఆసక్తిగల గ్రామీణ/ పట్టణ ప్రాంత అభ్యర్ధుల నుండి దరఖాస్తుల కు ఆహ్వానం పలుకుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని అభ్యర్థులు ఈ అవకాశాలను అందుకోవడానికి 02.01.2024 న నోటిఫికేషన్ లో సూచించిన వివరాలతో హాజరుకావాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేసింది.
దరఖాస్తు చేశారా?. హైదరాబాదులో శాశ్వత ఉద్యోగాలు.. ఇంటర్ అర్హత.. ఎంపికైతే రూ.49,371 వరకు జీతం.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
దరఖాస్తు చేశారా?. ఎనిమిదో తరగతి తో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత:
- గుర్తింపు పొందిన బోర్డ్/ సంస్థ నుండి..
- 10వ తరగతి పాస్,
- ఐటీఐ, డిప్లమా పాస్,
- ఇంటర్ పాస్,
- బీ.కామ్ పాస్ అర్హతలు కలిగి ఉండాలి.
- గ్రామీణ అభ్యర్థులై ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తుదారులు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
📌 సూచన :: చదువు మధ్యలో ఉన్న వారు అర్హులు కారు.
దరఖాస్తు చేశారా?. Govt job Alert 🔥300 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 🎉అందరూ అర్హులే.
- ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమతో పాటు, ఈ క్రింది అర్హత ధ్రువపత్రాల కాపీలను కలిగి ఉండాలి.
- అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు జిరాక్స్ సెట్,
- ఇటీవల తీసుకున్న పాస్పోర్ట్ ఫోటోలు,
- ఆధార్ కార్డ్,
- ఇన్కమ్ సర్టిఫికెట్,. మొదలగునవి.
ఉచిత ఉపాధి ఆధారిత కోర్సుల వివరాలు:
శిక్షణ కాలపరిమితి : 3, 4, 5 నెలలు.
చిరునామా:
- స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్ పూర్-గ్రామం, పోచంపల్లి-మండలం, యాదాద్రి భువనగిరి-జిల్లా, తెలంగాణ-508284.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూలకు హాజరు కావలసిన తేదీ సమయం: 02.01 .2024 (మంగళవారం), ఉదయం 10:00 గంటల నుండి..
రూట్ మ్యాప్ ఇలా:
- హైదరాబాద్ దిల్సుక్ నగర్, హాయత్ నగర్ నుండి 524 నంబర్ బస్సు సౌకర్యం.
- సమీప రైల్వే స్టేషన్ లు: బీబీ నగర్, భువనగిరి, సికింద్రాబాద్.
మరియు ఏ ఇతర సందేహాల కోసమైనా ఈ నెంబర్లకు సంప్రదించండి:
- 9133908000, 9133908111, 9133908222, 99484666111.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
రిజిస్ట్రేషన్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment