ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ. అప్లై చేయండి
రామగుండం కెమికల్ మరియు ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) లో ఇంజనీర్, మేనేజర్, ఆఫీసర్ ఉద్యోగాల భర్తకి భారీ నోటిఫికేషన్...
భారతదేశంలోని ఎరువుల ఉత్పత్తి సంస్థ ముంబైలోని రసాయన ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన అనుబంధ సంస్థ అయినటువంటి రామగుండం కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఇంజనీర్, మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను ద్వారా మాత్రమే ఎంపికలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ లలో పోస్టింగ్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ pdf లింక్ క్రింద ఇవ్వబడినది. విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 40.
విభాగాలు :
- ఇంజనీర్
- అసిస్టెంట్ మేనేజర్
- డిప్యూటీ మేనేజర్
- ఆఫీసర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్ డిగ్రీ/ BE /B.Tech/B.Sc/MBBS /PG/MD/MBA/ CA/ CMA లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 18 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 31.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 - 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 03 - 15 సంవత్సరాల సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్షలు లేవు.
- ఇంటర్వ్యూలను నిర్వహించి, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
పోస్టింగ్ ప్రదేశం : హైదరాబాద్ (రామగుండం), ఉత్తరప్రదేశ్ (నోయిడా).
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.40,000/- నుండి రూ.2,40,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://www.rfcl.co.in/careers2.php
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 26.08.2026 @ 08:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24.09.2026 @ 17:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 26.08.2026 @ 08:00AM నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24.09.2026 @ 17:00PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏







































Comments
Post a Comment