PM KISAN Samman NIdhi | పీఎం నరేంద్ర మోడీ అందిస్తున్న పీఎం కిసాన్ పథకం సహాయ నిధి డబ్బులు అర్హులైన రైతుల బ్యాంక్ ఎకౌంట్ ఖాతాలలో జమ కానున్నాయి.. మీకు జమ అయినవో! కాలేదో! అతి సులభంగా ఇక్కడ తెలుసుకోండి.
పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త! పీఎం కిసాన్ పథకం. పీఎం నరేంద్ర మోడీ అందిస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు ఈరోజు నుండి అర్హులైన రైతుల బ్యాంక్ ఎకౌంట్ ఖాతాలలో జమ కానున్నాయి. మీకు జమ అయినవో! కాలేదో! అతి సులభంగా ఇక్కడ తెలుసుకోండి. తాజా బెనిఫిషరీ లిస్ట్. అక్కౌంట్ స్థితి తెలుసుకునే విధానం. డబ్బులు జమ కాకపోతే ఎం చేయాలి అనే విశాయాలనుగురించి సమగ్రంగా ఎక్కడ తెలుసుకోండి. ఈ పథకం 01.12.2018 నుండి ప్రారంభించబడింది. ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6,000/- "3 విడతలుగా" కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ★ మొదటి విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు వస్తుంది. ★ రెండవ విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు మరియు ★ మూడవ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు... ఇలా ఒక్కొక్క విడతలో రూ.2,000/- చొప్పున సంవత్సరానికి రూ.6,000/- రూపాయలను రైతులకు సహాయంగా అందిస్తుంది. కాబట్టి మీ రికార్డులను తనిఖీ చేయండి. తద్వారా పీఎం కిసాన్ పథకం యొక్క సహాయాన్ని పొందండి. రికార్డులో ఏదైనా అవాంతరాలు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పథకం యొక్క ప్రయోజనం (సహాయం) లభించదు. దరఖాస్తు చేసుకున్న కొందరికి ఇలా