✨Flash Updates✨  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు విడుదల, శిక్షణలో రూ.33,300/- జీతం..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ..Apply here చి.తే:14.10.2026
  •  
  • NEW! 🎉 సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:15.10.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖలో పర్సనల్ అసిస్టెంట్, టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ and more JOBs..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు..Apply here చి.తే:16.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో 3500 ఖాళీల భర్తీ..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాదులోని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సంస్థ 130 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:17.10.2026
  •  
  • NEW! 🎉 60 వేల జీతంతో హైదరాబాద్ పోస్టింగ్ ప్రదేశంగా ఉద్యోగాలు..Apply here చి.తే:18.10.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:19.10.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు..Apply here చి.తే:20.10.2026
  •  
  • NEW! 🎉 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.10.2026
  •  
  • NEW! 🎉 ఏదైనా డిగ్రీ అర్హతతో, 166 ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 రక్షణ మంత్రిత్వ శాఖలో భారీగా శాశ్వత కొలువులు విడుదల..Apply here చి.తే:27.10.2026
  •  
  • NEW! 🎉 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 రూ.40,000/- వేతనంతో రాత పరీక్ష లేకుండా! వివిధ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.10.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 195 ఖాళీలు భర్తీ..Apply here చి.తే:01.11.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, చౌకిదార్, ప్యూన్, డ్రైవర్ తదితర ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:03.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు.Apply here చి.తే:04.11.2026
  •  
  • NEW! 🎉 ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:05.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    PM KISAN Samman NIdhi | పీఎం నరేంద్ర మోడీ అందిస్తున్న పీఎం కిసాన్ పథకం సహాయ నిధి డబ్బులు అర్హులైన రైతుల బ్యాంక్ ఎకౌంట్ ఖాతాలలో జమ కానున్నాయి.. మీకు జమ అయినవో! కాలేదో! అతి సులభంగా ఇక్కడ తెలుసుకోండి.

     పీఎం కిసాన్ రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త!

    పీఎం కిసాన్ పథకం.
    పీఎం నరేంద్ర మోడీ అందిస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు ఈరోజు నుండి అర్హులైన రైతుల బ్యాంక్ ఎకౌంట్ ఖాతాలలో జమ కానున్నాయి. మీకు జమ అయినవో! కాలేదో! అతి సులభంగా ఇక్కడ తెలుసుకోండి.

    తాజా బెనిఫిషరీ లిస్ట్.
    అక్కౌంట్ స్థితి తెలుసుకునే విధానం.
    డబ్బులు జమ కాకపోతే ఎం చేయాలి అనే విశాయాలనుగురించి సమగ్రంగా ఎక్కడ తెలుసుకోండి.


    ఈ పథకం 01.12.2018 నుండి ప్రారంభించబడింది.

    ఈ పథకం కింద సంవత్సరానికి రూ.6,000/- "3 విడతలుగా" కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బును రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

    ★ మొదటి విడత డిసెంబర్ 1 నుండి మార్చి 31 వరకు వస్తుంది.

    ★ రెండవ విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు మరియు

    ★ మూడవ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు... ఇలా ఒక్కొక్క విడతలో రూ.2,000/- చొప్పున సంవత్సరానికి రూ.6,000/- రూపాయలను రైతులకు సహాయంగా అందిస్తుంది. కాబట్టి మీ రికార్డులను తనిఖీ చేయండి. తద్వారా పీఎం కిసాన్ పథకం యొక్క సహాయాన్ని పొందండి. రికార్డులో ఏదైనా అవాంతరాలు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ పథకం యొక్క ప్రయోజనం (సహాయం) లభించదు.


    దరఖాస్తు చేసుకున్న కొందరికి ఇలా జరిగి ఉండవచ్చు ఏ కారణం చేత సహాయం అందలేదో తెలుసుకోండి. అదెలాగో ఈ క్రింద సోపానాలతో వివరంగా ఉన్నది, అనుసరించండి.

    1. మొదటగా అధికారిక వెబ్ సైట్ అయిన https://pmkisan.gov.in/ ను సందర్శించండి.

    2. హోం పేజీలో కనిపిస్తున్న 'బెని ఫిషరీ స్థితి' పై క్లిక్ చేయండి.

    3. ఇక్కడ మీ ఆధార్ నెంబర్, అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఆప్షన్లలో ఏదో ఒక దానిని ఎంచుకోండి.

    4. అక్కడ మీ సంబంధిత వివరాలను ఎంటర్ చేసి 'గెట్ డాటా' పై క్లిక్ చేయండి. అంతే...

    మీరు ఇప్పటివరకు పొందిన పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం యొక్క పూర్తి సహాయ వివరాలు విడతలవారీగా చూడవచ్చు.


    సూచన: సీఎం సహాయనిధి రాని వారు వారి పత్రాలు ఏవైనా సరి లేకపోతే (ఏ కారణం చేతనైనా ధరఖాస్తు బ్లాక్ చేయబడితే, ఆ పత్రాలను ఆన్లైన్లో కూడా అప్లోడ్ చేయవచ్చు).


    మీ పేరు ను అధికారిక వెబ్ సైట్ అయిన https://pmkisan.gov.in/లో తనిఖీ చేయు విధానం.

    1. మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని ఉండి, ఇప్పుడు మీ పేరుని లబ్ధిదారుల జాబితాలో చూడాలనుకుంటే ఇలా ప్రయత్నించండి.

    2. మీరు అధికారిక వెబ్ సైట్ అయిన https://pmkisan.gov.in/ ను సందర్శించండి.

    3. వెబ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత మెనూ బార్ లో కుడివైపు ఉన్న "ఫార్మర్ కార్నర్" కి వెళ్ళండి.

    4. లబ్ధిదారుల జాబితా/ బెని ఫిషరీ లిఫ్ట్ పై క్లిక్ చేయండి.

    5. మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ గ్రామం ను ఎంపిక చేసుకొని "గెట్ రిపోర్ట్" పై క్లిక్ చేయండి.

    6. ఇలా మీరు మీ వివరాలను తెలుసుకోవచ్చు. అంతే...


    కొన్ని కారణాల చేత రైతుల పేర్లను ప్రభుత్వం తిరస్కరిస్తే, వారికి అర్హత ఉండదు.

    రిజిస్ట్రేషన్ లో తప్పులు... పేరు, చిరునామా లేదా బ్యాంక్ ఖాతా అలాంటి సమాచారం సరిగ్గా లేకపోతే తిరస్కరించబడుతుంది. దానిని సరి దిద్దుకున్న తరువాత వారు ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. తదుపరి విడుదలలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.


    హెల్ప్లైన్ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోండి.

    ★ సన్ హెల్ప్ లైన్ నెంబర్: 155261,

    ★ పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266,

    ★ పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011-23381092, 23382401,

    మరి ఒక హెల్ప్ లైన్ నెంబర్: 0120-6025109.


    అధికారిక వెబ్సైట్: https://pmkisan.gov.in/

    లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ను తనిఖీ చేయడానికి మరియు pm-kisan విడతలవారీగా సహాయం మీ బ్యాంకు ఖాతాలో జమ అయిందో! లేదో! తెలుసుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది.

    త్వరలో అప్డేట్ చేస్తాను.


    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.




    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 14-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 15-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 16-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 17-October-2026
  •  
  • 👆Online Applications Ends on 18-October-2026
  •  
  • 👆Online Applications Ends on 19-October-2026
  •  
  • 👆Online Applications Ends on 20-October-2026
  •  
  • 👆Online Applications Ends on 26-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 27-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 30-October-2026
  •  
  • 👆Online Applications Ends on 01-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 03-November-2026
  •  
  • 👆Online Applications Ends on 04-November-2026
  •  
  • 👆Online Applications Ends on 05-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వ్యవసాయ శాఖ లో వాలంటీర్ల నియామకాలు - 2026 - అన్ని జిల్లాల్లో ఖాళీలు - పూర్తి ప్రకటన వివరాలు ఇక్కడ తెలుసుకోండి

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    రాత పరీక్షలు లేకుండా! జిల్లా ఆరోగ్యశాఖలో 49 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అర్హతలు పోస్టులు పూర్తి వివరాలు తెలుసుకోండి

    జిల్లా బాలల పరిరక్షణ యూనిట్ కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలు.. TG DCPU Recruitment 2026

    Teaching Non Teaching ఉద్యోగాల భర్తీకి Notification 2026 - అర్హతలు పోస్టులు దరఖాస్తు ఫామ్

    గ్రామీణ పల్లె దావఖానా లో స్టాఫ్ నర్స్ | ల్యాబ్ టెక్నీషియన్ | మెడికల్ ఆఫీసర్ | లాబ్ మేనేజర్ | ఉద్యోగాలు విడుదల. అర్హతలు పోస్టులు వివరాలు తెలుసుకోండి.

    AWT AWH ఉద్యోగాల భర్తీకి KMBA జిల్లా నుండి నోటిఫికేషన్, 433 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల - పూర్తి వివరాలు

    రాత పరీక్ష లేకుండా! జిల్లా బాలల పరిరక్షణ విభాగం వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. TG CHL DCPS Opening New JOBs Apply

    Rural Bank JOBs: గ్రామీణ బ్యాంకుల్లో 1100 ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 15 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    ECHS Cell Secunderabad ఉద్యోగాలు విడుదల, 96 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    DMHO Staff Nurse, Lab Technician Notification 2026 పల్లె దావఖాన లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ జిల్లాల్లో, జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ ఇక్కడ ఉన్నది. డౌన్లోడ్ చేసుకోండి.

    ఆ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 25 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.

    TMRIES Guest Faculty Warden DEO JOBs: జిల్లా మైనారిటీ పాఠశాల / కళాశాల ల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, వివరాలు చెక్ చేయండి.

    Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    DMHO Contract Medical Srtaff JOBs 2026: NRL జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ లో 37 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. ఇలా అప్లై చేయండి.