శాశ్వత నర్స్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్..1930 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.. Govt Nursing Officer Vacancy Notification Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) భారీ శుభవార్త! చెప్పింది. రెగ్యులర్ ప్రాతిపదికన 1930 ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 27.03.2024, 05:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ గ్రేడ్ లెవెల్ -7, ప్రకారం జీతాలు చెల్లించనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 1930 పోస్ట్ పేరు :: నర్సింగ్ ఆఫీసర్ . వర్గాల వారీగా ఖాళీల వివరాలు : UR లకు - 892, EWS లకు - 193, OBC లకు - 446, SC లకు - 235, ST లకు - 164, దివ్యాంగులకు (PwBD) లకు - 168. భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 🎉1930 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి👇 విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్ట...