IIT Hyd Regular Faculty Recuitment Drive 2026 : రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.1,59,100/- జీతం ప్రతినెలా. పూర్తి వివరాలు..
రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉద్యోగాల నియామకానికి భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ, హైదరాబాద్ ప్రకటన : భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ (IIT Hyderabad), రెగ్యులర్ విధానంలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ తేదీ: 16.10.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 12.11.2026 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ Pdf, దరఖాస్తులు లింక్ కింద ఇవ్వబడింది . నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 16. ఈ క్రింది టీచింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ బయో మెడికల్ ఇంజనీరింగ్ బయో టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ క్లైమేట్ చేంజ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ డిజైన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ లిబరల్ ఆర్ట...



























