ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ,ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. అప్లై లింక్ ఇక్కడ.
తెలంగాణలోని మెదక్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు... నిరుద్యోగ యువతకు ప్రభుత్వ వైద్య కళాశాల నుండి భారీ నోటిఫికేషన్ విడుదల అయినది. ఆఫ్లైన్లో దరఖాస్తులను 20.08.2026 @ 03:00PM సమర్పించవచ్చు. తెలంగాణ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలంగాణ ఆరోగ్యశాఖ, మెదక్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్టు ప్రాతిపదికన GMC పరిధిలో వివిధ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 29. విభాగాలు : ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్ సీనియర్ ప్రెసిడెంట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఈ పోస్టుల కోసం అభ్యర్థులు సంబంధిత విభాగంలో MD/ MS/ DNB/ MB...






















