గ్రామీణ బ్యాంకుల్లో 206 శాశ్వత ఉద్యోగాలు విడుదల, ఈ స్టెప్స్ ఆధారంగా దరఖాస్తు చేయండి.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త !
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి శాఖలో 206 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. అర్హులైన నిరుద్యోగ యువత 06.08.2026 నుండి 26.08.2026 వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్ సర్కిల్ లను పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి. మరిన్ని వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు రాతి పరీక్ష సెంటర్లు .
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://bankofbaroda.bank.in
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 206.
విభాగాల వారీగా పోస్టుల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ ను చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/బిఈ /బిటెక్ /ఎంటెక్ /ఎంఎస్ సి/ఎంబీఏ/ఎంసీఏ/సి ఎ/కంప్యూటర్ సైన్స్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.08.2026 తేదీ నాటికి 23 - 43 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, సైకో మెట్రిక్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తొలి ఎంపికలను చేపడతారు.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు రాతి పరీక్ష సెంటర్లు .
- తెలంగాణలో హైదరాబాద్
- ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.48,480/- నుండి రూ.1,20,940/- వరకు గల వేతన శ్రేణి ప్రకారం కేంద్ర ప్రభుత్వం అలవెన్స్లతో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళల అభ్యర్థులకు రూ.175/-
- మిగిలిన వారికి రూ.850/-
అధికారిక వెబ్సైట్ : https://bankofbaroda.bank.in
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.08.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment