ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్, లో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ
💁🏻♂️ పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, బీఈ, బీటెక్ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి వారికి శుభవార్త! 🎯 బ్రహ్మపుత్ర వ్యాలీ ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్, అస్సాం. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 09.12.2025 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 39. 📋 విభాగాల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఐటిఐ & ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో బీఈ/ బీటెక్, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 01.11.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 43 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్త...































%20Posts%20here.jpg)

