గ్రామీణ బ్యాంకుల్లో 6715 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఏదైనా డిగ్రీ పాస్ ఇక్కడ దరఖాస్తు చేయండి IBPS PO MT Recruitment Apply Positions here..
డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకులో శాశ్వత కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
6715 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఇక్కడ దరఖాస్తు చేయండి
IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింద లిస్ట్ చేయబడిన బ్యాంకులలో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత వెంటనే ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 01.07.2026 నుండి అందుబాటులోకి వచ్చింది, దరఖాస్తు గడువు 21.07.2026. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- బ్యాంక్ ఆఫ్ ఇండియా
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
- కెనరా బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఇండియన్ బ్యాంక్
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- పంజాబ్ & సింధ్ బ్యాంక్
- యూ సి ఓ బ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మొదలగునవి.
CRP PO/MTs-XVI ఆర్థిక సంవత్సరం 2027-28 కు గాను ఈ క్రింద పేర్కొన్న శాశ్వత పోస్టుల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 6715.
ఈ పైన తెలుపబడిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను జూలై 01, 2026 నుండి జూలై 21, 2026 మధ్య సమర్పించవచ్చు.
- ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు.. భారతీయ అభ్యర్థులు అర్హులు.
- ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 30 ప్రశ్నలు 30 మార్కులకు,
- క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్ నుండి 35 ప్రశ్నలు 30 మార్కులకు,
- రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్షా సమయం 60 నిమిషాలు.
- మెయిన్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు.
- రీజనింగ్ నుండి 40 ప్రశ్నలు 60 మార్కులకు,
- జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్నెస్/ డిజిటల్/ ఫైనాన్స్ అవేర్నెస్ ఇంక్లూడింగ్ ఆర్బిఐ కరెక్యులర్స్ నుండి మొత్తం 50 ప్రశ్నలు 60 మార్కులకు,
- ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 ప్రశ్నలు 20 మార్కులకు,
- డాటా ఎనాలసిస్ & ఇంటర్ప్రిటేషన్ నుండి 40 ప్రశ్నలు 60 మార్కులకు,
- ఎస్సే మరియు కాంప్రహెన్షన్స్ రూపంలో రెండు ప్రశ్నలు 25 మార్కులకు అడుగుతారు.
అంగన్వాడి 4వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 3వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 2వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అంగన్వాడి 1వ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయడంలో సహాయం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి:
- 01.07.2026 నాటికి 20 నుండి 30 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.
📌 అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం (వయో-పరిమితిలో సడలింపు లు) వర్తిస్తాయి. అవి;
- ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
- ఓబిసి నాన్-క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
- పిడబ్ల్యూబీడీ లకు 10 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 5 సంవత్సరాలు..
ఎంపిక విధానం:
- ప్రిలిమినరీ & మెయిన్ పరీక్ష / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో ఇబ్బంది ఉన్నవారు ఈ క్రింది వీడియో చూడండి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు ₹.850/-
- రిజర్వేషన్ వర్గాలవారికి ₹.175/- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 46 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
📍 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల్లోని పరీక్ష సెంటర్లను ఎంపిక చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్ - పరీక్ష సెంటర్లు:
- అనంతపూర్,
- చీరాల,
- చిత్తూర్,
- ఏలూరు,
- గుంటూరు,
- కడప,
- కాకినాడ,
- కర్నూల్,
- నెల్లూరు,
- ఒంగోలు,
- రాజమండ్రి,
- శ్రీకాకుళం,
- తిరుపతి,
- విజయవాడ,
- విశాఖపట్నం,
- విజయనగరం.. మొదలగునవి.
తెలంగాణ - పరీక్ష సెంటర్లు:
- హైదరాబాద్,
- కరీంనగర్,
- ఖమ్మం,
- వరంగల్.. మొదలగునవి.
ముఖ్య సమాచారం:
అధికారిక వెబ్సైట్ :: https://www.ibps.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.07.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21.07.2026.
ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : ఆగస్ట్ 2026.
ఆన్లైన్ ప్రాథమిక పరీక్ష నిర్వహించు తేదీ : ఆగస్టు 2026.
ప్రాథమిక పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : సెప్టెంబర్ 2026.
మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : సెప్టెంబర్ 2026.
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించే తేదీ : అక్టోబర్ 2026.
మెయిన్స్ పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : నవంబర్ 2026.
పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించు తేదీ : నవంబర్ 2026.
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్ తేదీ : నవంబర్/ డిసెంబర్ 2026.
ప్రొవిజినల్ అలాట్మెంట్ : జనవరి 2027.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.










Comments
Post a Comment