రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేయండి ఉద్యోగం కొట్టండి.
నిరుద్యోగ యువతకు NIT వరంగల్ శుభవార్త ! చెప్పింది. జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) వరంగల్, ఇదే భాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 05.10.2026 తేదీ నాటికి ఇమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ pdf, దరఖాస్తు ఫామ్, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి BE,B.Tech/ ME, M.Tech (కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్/మెటీరియల్ సైన్స్)/ CDA-CMA డిజైన్ & ఇంగ్లీష్/తెలుగు భాషల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత సబ్జెక్టులో కనీసం 60%-70% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి....







