నిరుద్యోగ యువతకు శుభవార్త రేపే ఎంపీడీవో ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వివరాలు ఇవే. KTDM MPDO Office JOB FAIR at 07.08.2025

నిరుద్యోగ యువతకు శుభవార్త! రేపు ఉదయం 30 పోస్టుల భర్తీకి కొత్తగూడెం ఎంపీడీవో ఆఫీస్ నందు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని రేపు ఉదయం ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు AU Small Finance Bank KOTHAGUDEM వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో తేదీ: 07.08.2025 గురువారం నాడు జాబ్ మేళా నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 30. పని విభాగాలు : సెంటర్ మేనేజర్, ERO, LRO-రూరల్ మైక్రో లోన్స్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పద...