నిరుద్యోగ యువతకు శుభవార్త రేపే ఎంపీడీవో ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వివరాలు ఇవే. KTDM MPDO Office JOB FAIR at 07.08.2025
నిరుద్యోగ యువతకు శుభవార్త!
రేపు ఉదయం 30 పోస్టుల భర్తీకి కొత్తగూడెం ఎంపీడీవో ఆఫీస్ నందు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని రేపు ఉదయం ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు AU Small Finance Bank KOTHAGUDEM వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 30 పోస్టుల భర్తీకి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో తేదీ: 07.08.2025 గురువారం నాడు జాబ్ మేళా నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 30.
పని విభాగాలు :
- సెంటర్ మేనేజర్,
- ERO,
- LRO-రూరల్ మైక్రో లోన్స్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటిఐ, ఏదైనా విభాగంలో డిగ్రీ & సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎటువంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు.
- అభ్యర్థులు తగు అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరూ అవ్వాలి. ఇంటర్వ్యూ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు చేస్తారు.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారు అనుభవం సర్టిఫికెట్ కాపీలతో హాజరు అవ్వండి ప్రాధాన్యత ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.12,000/- నుండి రూ.16,000/- వేల వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
పోస్టింగ్ ప్రదేశాలు :
- కొత్తగూడెం,
- పాల్వంచ,
- జూలూరుపాడు,
- భద్రాచలం,
- మణుగూరు,
- సత్తుపల్లి,
- తల్లాడ.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ దిగువ సూచించిన కాపీలను బయోడేటా ఫామ్ తో జత చేసుకోండి. అవి;
- అర్హత ధ్రువపత్రాల కాపీలు,
- తాజా పాస్ ఫోటో,
- ఆధార్ కార్డ్,
- డ్రైవింగ్ లైసెన్స్,
- అనుభవం సర్టిఫికెట్ మొదలగునవి.
సందేహాలను నివృత్తి కోసం 9148241214 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment