పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..
పరీక్ష లేకుండా! పదో తరగతి అర్హతతో.. ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు సువర్ణ అవకాశం..
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ పోస్టల్ శాఖ, గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) విభాగాల్లో మొత్తం 28,740 పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అధికారిక నోటిఫికేషన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 28,740.
- దేశవ్యాప్తంగా రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల్లో పై ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:
- తెలంగాణ: 519,
- ఆంధ్రప్రదేశ్: 1,215.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి..
వయోపరిమితి :
- ఫిబ్రవరి 14, 2026 నాటికి 18 నుంచి 40 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- ఎటువంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థుల పదో తరగతి (10th లో సాధించిన) మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక.
వేతన వివరాలు :
- BPM పోస్టులకు రూ.12,000 – రూ.29,380,
- ABPM / GDS పోస్టులకు రూ.10,000 – రూ.24,470.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ / OBC: రూ. 100/-
- SC / ST / దివ్యాంగులు / మహిళలు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: జనవరి 31, 2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు :: ఫిబ్రవరి 14, 2026.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం, మెరిట్ లిస్ట్ విడుదల :: ఫిబ్రవరి 28, 2026
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


































%20Posts%20here.jpg)


Comments
Post a Comment