బ్యాంక్ ఉద్యోగాలు: IOB Recruitment 2023 | IOB inviting online applications for Various Vacancies | Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వానికి చెందిన చెన్నైలోనే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న పలు బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను తాజాగా తేదీ: 06.11.2023 న విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 06.11.2023 నుండి 19.11.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170/- నుండి రూ.89,890/- వరకు అన్ని ఇతర అలవెన్స్ తో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.. IOBస్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ Indian Overseas Bank పోస్టుల సంఖ్య 66 పోస్ట్ పేరు స్పెషలిస్ట్ ఆఫీసర్ వయస్సు 25 - 40 సంవత్సరాలకు మించకుండా అర్హత బిఈ, బిటెక్, లా తో ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తో పే-స్కేలు/ వేతనం రూ.48,170/- నుండి రూ.89,890/- దరఖాస్తు విధానం ఆన్లైన్ లో దరఖాస్తు చివరి తేదీ 19.11.2023 అధికారిక వెబ్సైట్