జిల్లా మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TS New!Me Seva Establishment Noti-2024 Apply here..
మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి.. 🎉 సొంతంగా ఉపాధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుని, స్థిరపడాలనుకునే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. 📌 జిల్లాల్లో మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యాంశాలు : ఏదైన డిగ్రీ పూర్తి చేసిన వారికి శుభవార్త! ఆ జిల్లాలో మీసేవ ఏర్పాటుపై ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి అర్హత ప్రమాణాలతో దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీసేవ ఏర్పాటుపై ప్రచురించబడిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here తెలంగాణ రాష్ట్ర, కలెక్టర్ & చైర్మన్, జిల్లా ఈ-గవర్నన్స్ సంస్థ, ఖమ్మం జిల్లా లోనీ, 25 మండల కేంద్రాల్లో.. (గ్రామం & మండలం) పంచాయతీ నందు మీ సేవ ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన తేదీ:06.03.2024 న విడుదల చేశారు. స్థానిక గ్రామంలోని నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్విన