Amazon Customer Service Support Recruitment 2023 | 10+2 తో కస్టమర్ సర్వీస్ ఉద్యోగవకాశాలు | Apply Online here..
10+2 తో కస్టమర్ సర్వీస్ ఉద్యోగవకాశాలు | Apply Online here.. 10+2, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ పీజీ అర్హతలు కలిగి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు Amazon హైదరాబాద్ వేదికగా డిజిటల్ & డివైస్ టెక్నికల్ సపోర్ట్ ఈ విభాగంలో ఖాళీల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫాం ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. విద్యార్హత: కనీస విద్యార్హత 10+2, ఏదైనా గ్రాడ్యుయేట్/ పీజీ. వయోపరిమితి: 21 - 40. పోస్ట్ పేరు : డిజిటల్ & డివైస్ టెక్నికల్ సపోర్ట్. జాబ్ లొకేషన్ : తెలంగాణ, హైదరాబాద్, భారతదేశం. నిర్వహిస్తున్న సంస్థ : Amazon . ఉద్యోగం/ పని : అమెజాన్ & డిజిటల్ డివైస్ సపోర్ట్ అసోసియేట్లు గా ఎంపికైన వారు, అమెజాన్ కష్టమర్ లందరితో సమయానుకూలంగా స్పందిస్తూ సేవలను అందించాలి. అనగా.. కస్టమర్లకు వివిధ అడర్లకు సంబంధించిన అవరోధాలు ఎదురైనప్పుడు సత్వరంగా వారికి ఖచ్చితమైన మరియు వృత్తిపరమైన కస్టమర్ కేర్ సేవలు అందించాలి. వారి ఆర్డర్ లకు సంబంధించి ఎదురైన సమస్