Amazon Customer Service Support Recruitment 2023 | 10+2 తో కస్టమర్ సర్వీస్ ఉద్యోగవకాశాలు | Apply Online here..
![]() |
10+2 తో కస్టమర్ సర్వీస్ ఉద్యోగవకాశాలు | Apply Online here.. |
10+2, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ పీజీ అర్హతలు కలిగి, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు Amazon హైదరాబాద్ వేదికగా డిజిటల్ & డివైస్ టెక్నికల్ సపోర్ట్ ఈ విభాగంలో ఖాళీల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫాం ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
విద్యార్హత:
- కనీస విద్యార్హత 10+2, ఏదైనా గ్రాడ్యుయేట్/ పీజీ.
వయోపరిమితి: 21 - 40.
పోస్ట్ పేరు :
- డిజిటల్ & డివైస్ టెక్నికల్ సపోర్ట్.
జాబ్ లొకేషన్ :
- తెలంగాణ, హైదరాబాద్, భారతదేశం.
నిర్వహిస్తున్న సంస్థ : Amazon.
ఉద్యోగం/ పని :
- అమెజాన్ & డిజిటల్ డివైస్ సపోర్ట్ అసోసియేట్లు గా ఎంపికైన వారు, అమెజాన్ కష్టమర్ లందరితో సమయానుకూలంగా స్పందిస్తూ సేవలను అందించాలి. అనగా.. కస్టమర్లకు వివిధ అడర్లకు సంబంధించిన అవరోధాలు ఎదురైనప్పుడు సత్వరంగా వారికి ఖచ్చితమైన మరియు వృత్తిపరమైన కస్టమర్ కేర్ సేవలు అందించాలి. వారి ఆర్డర్ లకు సంబంధించి ఎదురైన సమస్యలను సౌకర్యవంతమైన సమస్య పరిష్కార మార్గాలను సూచించగలగాలి.
- అలాగే ఆర్డర్లను వేగవంతం చేయడం అమ్మకాల సమస్యలను సరిదిద్దడం కస్టమర్లకు సహాయపడడం మొదలగునవి.
- మెయిల్ చాట్ మరియు ఫోన్ ద్వారా కస్టమర్లతో కమ్యూనికేట్ అయి కస్టమర్ల ఆర్డర్లను నావిగేట్ చెయ్యడానికి, సమర్థవంతమైన పరిష్కార మార్గాలను సూచించడానికి సాధనాలు చేయగలగాలి.
- కంప్యూటర్ నాలెడ్జ్ & టైపింగ్ స్కిల్ కలిగిన వారికి ప్రాధాన్యత.
ఎంపిక విధానం : ఆన్లైన్ ఇంటర్వ్యూ..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ : https://amazon.jobs/ & https://www.amazon.in/
అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment