TSPSC - WDCW - PO, CDPO Results Out | అంగన్వాడి సిడిపిఓ, పిఓ ఫలితాలు విడుదల | Download here..
అంగన్వాడి సిడిపిఓ, పిఓ ఫలితాలు విడుదల | Download here.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ విభాగంలో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఆఫీసర్, ఐసిడిఎస్ చైల్డ్ డెవలప్మెంట్ మరియు మేనేజర్ హరేహౌస్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 03, 2023 మంగళవారం నాడు కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్షలను నిర్వహించింది. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here 📢 1st - Ph.D Admissions Open 2023-24 Click here నోటిఫికేషన్ నెంబర్:13/2022, తేదీ:05.09.2022 ప్రకారం మల్టీ-జోన్ - 1&2 పరిధిలో మొత్తం 23 పోస్టులకు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 13/09/2022 నుండి 10/10/2022 మధ్య ఆన్లైన్ విధానంలో స్వీకరించింది. తదుపరి హాల్ టికెట్లను జారీ చేసి, రాత పరీక్షలను నిర్వహించింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఉద్యోగాలకు మొత్తం 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 11648 మంది పరీక్షలకు హాజరయ్యారు. అందులో రెండు పేపర్లకు హాజరైన వారు 111