POWERGRID Recruitment 2022 | రాతపరీక్ష లేకుండా అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఖాళీల వివరాలు & దరఖాస్తు విధానం ..
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ నెల 18 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, ఎలాంటి రాతపరీక్ష లేకుండా, అకడమిక్ & టెక్నికల్ విద్య హోటల్లో కనపరిచిన మార్పుల ఆధారంగా డిస్కషన్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఈ కొలువులను భర్తీ చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, వయోపరిమితి, ఎంపిక విధానం, జీతభత్యాలు, మొదలగు పూర్తి వివరాలు మీకోసం... TS WDCW JOBs 2022 | తెలంగాణ మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ 46 పోస్టుల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా.. ఖాళీల వివరాలు: పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ఆఫీసర్ ట్రైనీ(లా) మొత్తం ఖాళీల సంఖ్య: 08, విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఫుల్ టైం మూడు సంవత్సరాల LLB డిగ్రీ, లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోసం కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న టువంటి ...