POWERGRID Recruitment 2021 | Apply 137 Vacancies | Download Notification here...
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నియామకానికి అర్హత ఆసక్తి, కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 137,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) - 48,
2. ఫీల్డ్ ఇంజనీర్(సివిల్) - 17,
3. ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్) - 50,
4. ఫీల్డ్ సూపర్వైజర్(సివిల్) - 22...
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 55 శాతం మార్కులతో ఫుల్ టైం బీఈ /బీటెక్ /బిఎస్సి(ఇంజనీరింగ్)/ బిఈ(పవర్ ఇంజనీరింగ్) ను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లేదా దానికి సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. విభాగాల వారీగా విద్యార్హతలు తెలుసుకోవడానికి (పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి).
అనుభవం: అన్ని పోస్టులకు డిజైన్/ ఇంజనీరింగ్/ కన్స్ట్రక్షన్/ టెస్టింగ్ అండ్ కమిషన్ మీనింగ్ ఇన్ రూరల్ ఎలక్ట్రిక్ ఫికేషన్/ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్/ సబ్ ట్రాన్స్మిషన్/ ట్రాన్స్మిషన్ లైన్/ సబ్స్టేషన్ విభాగాల్లో 1 సంవత్సరం పని చేసిన అనుభవం అవసరం.
వయసు: ఆగస్టు 27 2021 నాటికి 29 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
★ స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
★ ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది.
★ ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు.
★ నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు.
★ స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను. మాత్రమే ఇంటర్వ్యూలకు అనుమతిస్తారు.
★ పరీక్ష సమయం 1 గంట.
★ ఇందులో ఇంజినీరింగ్ సిలబస్ నుంచి 50 మార్కులు.
★ టెక్నికల్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు అడుగుతారు. (ఆటిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, కాంప్రెహెన్షన్, ఓకే బళ్ళారి న్యూమరికల్ ఎబిలిటీ మొదలగు వాటి నుండి).
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 13.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.08.2021.
ఇంటర్వ్యూ & స్క్రీనింగ్ టెస్ట్ వివరాలను త్వరలో అధికారిక వెబ్సైట్లో ప్రచురించారు.
దరఖాస్తు ఫీజు:
★ ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్/ సివిల్) అభ్యర్థులకు రూ.400/-.
★ ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్/ సివిల్) అభ్యర్థులకు రూ.300/- .
★◆● ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుబిడి మరియు ఎక్స్-సర్వీస్మెన్ లకు పరీక్ష ఫీజు మినహాయించారు●◆★
అధికారిక వెబ్సైట్: https://www.powergridindia.com/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://careers.powergrid.in/cc-fefs-recruitment-2021/t/default.aspx
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment