ANU Teaching Non Teaching Staff Recruitment 2021 | Apply Various Vacancies of Permanent Posts | Eligibility criteria and more detail read here..
ఏ.ఎన్.యు లో టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు..
టీచింగ్ ఉద్యోగాలకు మాస్టర్ డిగ్రీ,
నాన్ టీచింగ్ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత తో చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించాలి.
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక.
దరఖాస్తులకు చివరి తేదీ: 20.08.2021.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ,అర్హత ప్రమాణాలు, వయస్సు, జీతాల వివరాల తో కూడిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ పేజీని చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏ ఎన్ యు) తాజాగా టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 07.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
★ టీచింగ్ విభాగంలో - 03 పోస్టులు,
■ ఆర్ట్స్ గ్రూప్ - అసోసియేట్ ప్రొఫెసర్ - ఇంగ్లీష్ - 01,
■ ఆర్ట్స్ గ్రూప్ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - రూరల్ డెవలప్మెంట్ - 01,
■ ఇంజనీరింగ్ గ్రూప్ - అసిస్టెంట్ ప్రొఫెసర్ - కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ - 01.
★ నాన్ టీచింగ్ విభాగంలో - 04 పోస్టులు ప్రకటించారు.
■ స్వీపర్ - 01,
■ క్లీనర్ - 01,
■ యూటెన్సిల్ క్లీనర్ - 01.
■ మార్కర్ -01.
★ టీచింగ్ పోస్టులకు విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టు లో మాస్టర్ డిగ్రీ, పిహెచ్డి ఉత్తీర్ణతతో నెట్/స్లెట్/ సెట్ అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
★ నాన్ టీచింగ్ పోస్టులకు విద్యార్హత: పదవ తరగతి ఉత్తీర్ణత తో చదవడం రాయడం వచ్చి ఉండాలి. మరియు సంబంధిత పనిలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
వయసు: జూలై 1 2021 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 47 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
జీతం: రూ. 13,000 - 40,270 ప్రతి నెలా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 20.08.2021.
అధికారిక వెబ్సైట్: https://www.nagarjunauniversity.ac.in/
టీచింగ్ ఉద్యోగాల దరఖాస్తు ఫామ్
నాన్ టీచింగ్ ఉద్యోగాలు నోటిఫికేషన్
నాన్ టీచింగ్ ఉద్యోగాల దరఖాస్తు ఫామ్
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment