✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    BEL Recruitment 2021 |No Exam Required | Apply 511 Vacancies of Trainee and Project Engineer posts | Check Eligibility details here...

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, ఎటువంటి పరీక్ష లేకుండా మొత్తం 511, ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి భారతీయ యువకుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 15, 2021. పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.


    భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ట్రైనీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ 2021 నోటిఫికేషన్ వివరాలు:

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఎగుమతుల తయారీ, మిలిటరీ రాడార్లు, మిలిటరీ కమ్యూనికేషన్స్ మరియు ఈవీఎం ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి, అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువకుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు:

    మొత్తం పోస్టుల సంఖ్య: 511.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. ట్రైనీ ఇంజనీర్ లో ఖాళీలు - 308,

    2. ప్రాజెక్ట్ ఇంజనీర్ లో ఖాళీలు - 203.


    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    విద్యార్హత: 

    గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 4 సంవత్సరాల ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఈ విభాగంలో బిఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

    ★ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

    ★ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధిత పనిలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.


    జీతాల వివరాలు:

    ట్రైన్ ఇంజనీర్లకు జీతం:

    ● మొదటి సంవత్సరం రూ.25,000/-

    ● రెండవ సంవత్సరం రూ. 28,000/-

    ● మూడవ సంవత్సరం రూ.31,000/-.


    ప్రాజెక్ట్ ఇంజనీర్లకు జీతం:

    ● మొదటి సంవత్సరం రూ.35,000/-

    ● రెండవ సంవత్సరం రూ. 40,000/-

    ● మూడవ సంవత్సరం రూ.45,000/-

    ● నాలుగవ సంవత్సరం రూ.50,000/-.


    ఎంపిక విధానం: 

    బీఈ/ బీటెక్ లో సాధించిన మెరిట్ మార్కులు, మరియు అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను అధికారిక వెబ్సైట్లో ప్రచురిస్తారు.

    ★ ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు బెంగుళూరులో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.08.2021,

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.08.2021.


    దరఖాస్తు ఫీజు:

    ■ ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500/-.

    ■ ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200/-.


    పై రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ /ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.

    నోటిఫికేషన్ పూర్తివివరాలు వీడియొలో..👇

    అధికారిక వెబ్సైట్: https://www.bel-india.in/


    అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి. 


    ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://www.bel-india.in/Careers=Recruitment+-+Advertisements


    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.





    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog