కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.40,000/- జీతం ప్రతినెలా. పూర్తి వివరాలు..
అకౌంటెంట్ ఉద్యోగాలు విడుదల, (కాంట్రాక్ట్) విధానంలో భర్తీ :
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ (IIT Hyderabad), అకౌంటెంట్ పోస్టులను భర్తీకి ఒక సంవత్సరం ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Notice No. CS/59 తేదీ: 02.09.2026) న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 22.09.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : అకౌంటెంట్ (కాంట్రాక్ట్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Com / ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- Tally/ERP, MS-Office/ Excel సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- GST, TDS, Income Tax, మరియు ఆడిట్ విధానాలపై అవగాహన అవసరం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- తేదీ 22.09.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
| ✨ అంగన్వాడి టీచర్ & ఆయా పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మహిళలు మిస్ అవ్వకండి. 👇ఇలా దరఖాస్తు చేసుకోండి. | |
🔴 TG & AP 👇 👉 అంగన్వాడి టీచర్(AWT) 👇 & 👉 అంగన్వాడి ఆయా(AWH) 👇 📚 Notification :: Download here. 🔴Step by Step Online Application Process Video :: Watch here 👉 Ration Dealer Notification 2026: Download here. 🔴 Step by Step Application Process Video :: Watch here GDS 23,757 ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమైనది :: Apply here. | |
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల పోస్టులను అనుసరించి ₹.40,000/- రూపాయలు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
- ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





















Comments
Post a Comment