రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.
రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఏవియానిక్స్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ బాలానగర్, హైదరాబాద్. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను No:HAL/HD/TRG/2026-27/NATS/01 తేదీ 11.05.2026 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అధికారిక నోటిఫికేషన్ చదివి తెలుసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 132 విభాగాలు వివరాలు : టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 30 జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 34 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 68 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ ( ...

















