TNIACL 550 JOBs Notification 2026 గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు Apply
గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు శుభవార్త ! న్యూ ఇండియా అసురెన్స్ కంపెనీ 550 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఖాళీలు సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకోవడానికి వెంటనే దరఖాస్తులు చేసుకొని పరీక్షలకు సన్నద్ధం అవ్వండి. ముంబైలోని న్యూ ఇండియా అసురెన్స్ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న బ్రాంచ్ లో 550 ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ 23.06.2026 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో భర్తీ చేస్తున్న ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు 06.07.2026 నాటికి సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో రాత పరీక్ష సెంటర్ లను ఏర్పాటు చేశారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 550 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి , 01.06.2026 నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్య...









