హోమ్ గార్డ్ ఉద్యోగాలు 2024, రాత పరీక్ష లేకుండా! హోంగార్డుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం.. AP Visakhapatnam Home Gard JOBs Recruitment Notification 2024..
నిరుద్యోగులకు శుభవార్త! పదవ తరగతి, ఐటిఐ, ఇంటర్, డిగ్రీ అర్హత లతో.., ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని (స్వచ్ఛంద సేవ) హోంగార్డుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన మహిళ/ పురుష అభ్యర్థులు 18 నుండి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు దరఖాస్తులు సమర్పించవచ్చు. హోం గార్డుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం 2024: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎన్.రవిశంకర్ హోంగార్డులో నియామకానికి నోటీస్ విడుదల చేశారు. (బీ కేటగిరి, టెక్నికల్ ఇతర ట్రేడ్) విభాగంలో నియామకాలు నిర్వహిస్తున్నట్లు ఎంపికైన అభ్యర్థులకు ప్రతిరోజు రూ.750/- వేతనం చెల్లిస్తున్నట్లు నోటీసులో ప్రకటించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం & దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు.. మొదలగునవి ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 📌 బీసీఏ/ ఎం