MJPTBCW Teaching Faculty Recruitment 2022 | MJPTBCW బోధన సిబ్బంది నియామకాల భర్తీకి నోటిఫికేషన్ | Check Eligibility and Apply here..
MJPTBCW రాత పరీక్ష లేకుండా! బోధన సిబ్బంది నియామకాల భర్తీకి నోటిఫికేషన్.. MJPTBCW బోధన సిబ్బంది నియామకాల భర్తీకి నోటిఫికేషన్ కరీంనగర్ జిల్లాలోని వనపర్తి మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే బి. సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ అగ్రికల్చర్ మహిళ డిగ్రీ కాలేజ్ లో తాత్కాలిక ప్రాతిపాదికన పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది నియమాకాల భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు, ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తులను 09-12-2022 నాటికి సమర్పించవచ్చు. ఈ నియమాకాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు నిర్వహించబడుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికివారికి రూ.45000/- జీతం గా చెల్లించబడుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. తప్పక చదవండి : SSC CHSLE 2022 Notification | 10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 20. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రనామి :- 4 2. జెనెటిక్స్ మరియు ప్లాంట్ బ్రీడింగ్ :- 2 3. సోయ్ సైన్స్ మరి