కరెంట్ ఆఫీస్ లో క్లర్క్, ఆపరేటర్, ట్రైనీ తదితర పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. రెండు తెలుగు రాష్ట్రాల వారు అర్హులు.
కరెంట్ ఆఫీస్ లో క్లర్క్, ఆపరేటర్, ట్రైనీ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హతతో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి రెగ్యులర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 03.03.2026 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశాలు ఉన్నాయి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్ ఎక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 34
పోస్ట్ పేరు : ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ క్యాడర్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10th , డిగ్రీ/పీజీ/ బీ.ఈ/ బీ.టెక్/ ఎం.ఈ /ఎం.టెక్ / పిహెచ్డి/ ఎంబీఏ/ పిజిడిఎం / ఎల్ ఎల్ బి/ సిఎ/ సీఎంఏ విభాగాలలో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత ఈ భాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్ ను చదవండి.
వయోపరిమితి :
- 31-01-2026 నాటికి అభ్యర్థుల వయసు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 63 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, దృవపత్రాల పరిశీలన మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపికలను చేపడుతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.20,000/- నుండి రూ.80,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-
- ఎస్సీ/ ఎస్టీ / పిడబ్ల్యూబిడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 10.02.2026 నుండి..
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 03.03.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.celindia.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment