ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 119 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 96 పోస్టుల భర్తీ. పూర్తి వివరాలు..
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హైకోర్టు, అమరావతి గుడ్ న్యూస్... డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి 119 సివిల్ జడ్జ్ (జూనియర్ డివిజన్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ విభాగంలో 96 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన, అలాగే 23 పోస్టులను ట్రాన్స్ఫర్ ఆధారంగా భర్తీ చేయడానికి Notification No. 118/2026-RC, తేదీ :: 25.09.2026 న విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్/ లా విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 01.10.2026 నుండి ప్రారంభమై 26.06.2026 రాత్రి 11:59 వరకు లేదా అంతకంటే ముందే సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 119 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన - 96, ట్రాన్స్ఫర్ ఆధారంగా - 23. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా డిగ్రీ (...

















