ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. GMC Maheshwaram Opening 63 JOBs Apply here..

తెలంగాణ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! తెలంగాణ ఆరోగ్యశాఖ, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపాదికన ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. శాశ్వత పోస్టులు భర్తీ అయ్యేంతవరకు ఈ కాంట్రాక్టు సిబ్బంది కొనసాగుతారు. తాజాగా మహేశ్వరం జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఖాళీగా ఉన్న 63 వివిధ పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటనను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలు ఇక్కడ తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 63 పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో SSC , INTER, MLC, Degree, Diploma అర్హత తో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి...