SBI SCO Recruitment 2022 | SBI BE BTech తో వివిధ Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ | Check Eligibility criteria and more Details here.

SBI BE/ BTech తో వివిధ Specialist Cadre Officer ఉద్యోగాల భర్తీ SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగ నియామకాలు - 2022. ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై, నవీ ముంబై లో కాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూభారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన 'భారతీయ యువత' ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 09.12.2022 నుండి 29.12.2022 మధ్య సమర్పించవచ్చు. రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న ' స్పెషలిస్ట్ క్యాలండర్ ఆఫీసర్' ఉద్యోగాలకు రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు నవి ముంబై లో పోస్టింగ్ ఇస్తారు, అలాగే SBI నియామకాల ఆధారంగా గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 36 . విభాగాల వారీగా ఖాళీలు వివరాలు: ★ రెగ్యులర్ ఖాళీలు.. ◆ డిప్యూటీ మేనేజర్(డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) - 06 , ◆ డిప్యూటీ మేనేజర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్) - 02 , ◆ డిప్యూటీ మేనే...