హైదరాబాద్ సనత్ నగర్ లో ఈనెల 10 నుండి 16 వరకు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు Hyderabad Walk-In-Interview Recruitment 2025 Check eligibility here..
నిరుద్యోగులకు శుభవార్త! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
భారత ప్రభుత్వ లేబర్ మరియు ఎంప్లాయిమెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన, (ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ESIC, హైదరాబాద్ లోని సనత్ నగర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి ఈనెల 10 నుండి 16 వరకు ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ తో ఉద్యోగం, ఆసక్తి కలిగిన వారి కోసం పూర్తి వివరాలు..
హైదరాబాద్ సనత్ నగర్ లోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు MBBS/ MD/ MS/ DNB అర్హత కలిగిన అభ్యర్థులు 10.12.2025 నుండి 16.12.2025 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఎంపికైన అభ్యర్థులు ప్రతి నెల రూ.67,671/- నుండి రూ.2,56,000/- వరకు ప్రతినెల వేతనం అందుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క వివరణాత్మక సమాచారం ఇక్కడ..
హైదరాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టుల వివరాలు:
- అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సీనియర్ రెసిడెంట్.
పోస్టుల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 45.
విభాగాల వారీగా ఖాళీలు/ పోస్టుల వారీగా ఇంటర్వ్యూ షెడ్యూల్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో MBBS/ MS/ MD/ DNB మొదలగు అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 29.11.2025 నాటికి పోస్టులను అనుసరించి 69 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలు భర్తీకి ఎలాంటి రాత పరీక్ష ఉంటుంది.
- అకడమిక్ విద్యార్హత లో కనబరిచిన ప్రతిభ, రాత పరీక్ష స్కోర్, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ దిగువ పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన వారు నేరుగా తమ బయోడేటా/ రెజ్యూమ్ తో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- అకడమిక్ బ్లాక్, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హాస్పిటల్, సనత్ నగర్ హైదరాబాద్.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 నుండి 10:30 వరకు.
ఇంటర్వ్యూ తేదీ :: 10.12.2025 నుండి 16.12.2025 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://esic.gov.in/ & https://esic.gov.in/recruitments
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.


































%20Posts%20here.jpg)


Comments
Post a Comment