Postal jobs 2023 | ఎటువంటి రాత పరీక్ష లేకుండా! 10వ తరగతి ఉత్తీర్ణతతో 40,889 ఉద్యోగాలు | Apply Online here..
ఇండియ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ లో భారీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..! ఎటువంటి రాత పరీక్ష లేకుండా! 10వ తరగతి ఉత్తీర్ణతతో 40,889 ఉద్యోగాలు | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త..! ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2023 పోస్టల్ చరిత్రలో అత్యంత అరుదైన నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న పోస్టల్ శాఖలో మొత్తం 40,889పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ లో కొత్త గా గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ విడుదల. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నియామకాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 27, 2023 నుంచి ఫిబ్రవరి 16, 2023లోగా ఆన్లైన్ విధానములో దరఖాస్తులు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు,