రాత పరీక్ష లేకుండా! బంపర్ ఉద్యోగాల భర్తీ. అర్హతలు: ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోండి. NLC India 575 Vacancy Notification Out
ఎన్.ఎల్.సి ఇండియా లిమిటెడ్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ముఖ్యాంశాలు : అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా! మొత్తం 575 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డిప్లొమా, డిగ్రీ అర్హత సాధించిన అభ్యర్థులు మిస్ చేసుకోకండి. తమిళనాడులోని ఎన్ ఎల్ సి ఇండియా లిమిటెడ్ భారత ఎంటర్ప్రైజ్ సంస్థ 575 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ షెడ్యూల్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 575 . విభాగాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిప్లోమా, డిగ్రీ (2021/2022/2023/2024/2025) అర్హతలు కలిగి ఉండాలి. వయో...










































%20Posts%20here.jpg)

