రాత పరీక్ష లేకుండా! బంపర్ ఉద్యోగాల భర్తీ. అర్హతలు: ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోండి. NLC India 575 Vacancy Notification Out
ఎన్.ఎల్.సి ఇండియా లిమిటెడ్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
ముఖ్యాంశాలు :
- అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
- రాత పరీక్ష లేకుండా! మొత్తం 575 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
- డిప్లొమా, డిగ్రీ అర్హత సాధించిన అభ్యర్థులు మిస్ చేసుకోకండి.
తమిళనాడులోని ఎన్ ఎల్ సి ఇండియా లిమిటెడ్ భారత ఎంటర్ప్రైజ్ సంస్థ 575 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు. ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ షెడ్యూల్ మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 575.
విభాగాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో డిప్లోమా, డిగ్రీ (2021/2022/2023/2024/2025) అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ తేదీ నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష NLC India Limited నిర్వహించడం లేదు.
- అభ్యర్థులు అకాడమిక్/ విద్యార్థుల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షర్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అభ్యర్థులకు సూచనలు :
- ట్రేడ్ & గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ప్రవేశాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తు సమర్పించి ఉండాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nlcindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.12.2025 at 10:00 AM,
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 02.01.2026 at 17:00 PM.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అర్హత ద్రోపత్రాల కాపీలు జత చేసి గెజిటెడ్ సంతకాలు చేయించి ఈ క్రింద సూచించిన చిరునామాకు పంపించండి.
Office of The General M, Learning and Development Centre Block -20, NLC India Limited, Neyveli - 607803.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.











































%20Posts%20here.jpg)


Comments
Post a Comment