Hall Tickets Released: 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల హాల్ టికెట్లు విడుదల.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ 6,100 పోస్టులు హాల్ టికెట్లు విడుదల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూల్ మరియు తిరుపతి నగరాల్లో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనుంది. ఈ రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు తాజాగా అధికారిక వెబ్సైట్ నందు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది. హాల్ టికెట్లను 23.05.2025 నుండి 31.05.2025 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . AP 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది స్టెప్స్ అనుసరించండి. అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://slprb.ap.gov.in/ Home పేజీలోని Latest News రెండు కనిపిస్తున్న Download SCT PC (CIVIL) (MEN & WOMEN), SC...