ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు 2023: ఆరు నెలల శిక్షణ తో శాశ్వత ఉద్యోగం. BPS Inviting Application for JPA/ JSK Permanent Positions | Apply Online here..
గ్రాడ్యుయేట్లకు శుభవార్త! ఆరు నెలల శిక్షణ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: భారతీయ అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఇంటర్ స్థాయి ప్రశ్నల సరళి ఆబ్జెక్టివ్ టైప్ OMR రాత పరీక్ష తో ఎంపిక. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ లో రూ.25,500/- , దరఖాస్తుకు చివరి తేదీ నాటికి 18 - 27 మధ్య వయస్సు ఉండాలి. దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్ ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోండి. ఈ పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్/ ఈడబ్ల్యూఎస్ లు 40-50% , అలాగే ఎస్సీ/ ఓబిసి/ దివ్యాంగులు మాజీ-సైనికులు 33-40% మార్కులు సాధించాలి. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.04.2023 నుండి, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి గడువు :: 15.05.2023. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here మొత్తం ఖాళీల సంఖ్య :: 65 . పోస్ట్ పేరు :: జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్(JPA)/