WCDSCD New! JOBs 2025: పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ తో మహిళా సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు.. Apply here
నిరుద్యోగులకు శుభవార్త! జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల మరియు వయో-వృద్ధుల శాఖ, పెద్దపల్లి జిల్లా. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన రాష్ట్ర పరిధిలోని అభ్యర్థులు 20.11.2025 నుండి 05.12.2025 సాయంత్రం 05:00 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! షార్ట్ లిస్ట్ ద్వారా.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.4,000/- నుండి రూ.33,100/- వరకు ప్రతి నెల జీతం చెల్లించనున్నారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 16, విభాగాల వారీగా ఖాళీల కోసం అధికారికి నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి "పోస్టులను అనుసరించ...































%20Posts%20here.jpg)

