IITH JOB FAIR 2026: సెప్టెంబర్ 23న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా..
అకౌంటెంట్ (కాంట్రాక్ట్) ఉద్యోగాలు విడుదల : సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి శుభవార్త! భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్, అకౌంటెంట్ (కాంట్రాక్ట్) ఉద్యోగాల భర్తీకి ఒక సంవత్సరం ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (Notice No. CS/59/01 తేదీ: 11.09.2026) న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం నేరుగా 23.09.2026 న నిర్వహిస్తున్న రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం హాజరు అవ్వండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : అకౌంటెంట్ (కాంట్రాక్ట్) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బి.కామ్ / ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. Tally/ERP, MS-Office/ Excel సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. GST, TDS, Income Tax, మరియు ఆడిట్ విధానాలపై అవగాహన అవసరం. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply he...































