IIT Hyderabad Accountant JOBs Apply: కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.45,000/- జీతం ప్రతినెలా. పూర్తి వివరాలు..
అకౌంటెంట్ ఉద్యోగాలు విడుదల, (కాంట్రాక్ట్) విధానంలో భర్తీ :
భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్ (IIT Hyderabad), అకౌంటెంట్ పోస్టులను భర్తీకి 11 నెలలు ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ తేదీ: 28.09.2026) న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 10.10.2026 వరకు ఆన్లైన్లో ఈమెయిల్ ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తులు లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 01.
పోస్ట్ పేరు : ప్రాజెక్ట్ అసోసియేట్ -II అకౌంటెంట్ (కాంట్రాక్ట్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- Tally/ERP, MS-Office/ Excel సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- GST, TDS, Income Tax, మరియు ఆడిట్ విధానాలపై అవగాహన అవసరం.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయో పరిమితి :
- తేదీ 10.10.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల పోస్టులను అనుసరించి ₹.40,000/- రూపాయలు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించుకోవాలి.
- ఈమెయిల్ అడ్రస్ office@cleanz.coe.iith.ac.in
అధికారిక వెబ్సైట్ :: https://www.iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment