WDCW One Stop Center JOBS 2026: మహిళలకు శుభవార్త! మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..
నిరుద్యోగ మహిళలకు శుభవార్త! జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము ఆధ్వర్యంలో నడపబడే వన్ స్టాప్ కేంద్రం నందు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి చిత్తూరు జిల్లా కార్యాలయం నుండి నోటిఫికేషన్ జారీ. కాంట్రాక్టు పద్ధతిగా భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టుల కొరకు 27.02.2026 నుండి 09.03.2026 వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 14. పోస్టుల వారీగా ఖాళీలు : సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (మహిళలు మాత్రమే) : 01. పారా లీగల్ పర్సనల్/లాయర్ : 01. పారా మెడికల్ పర్సనల్ (మహిళలు మాత్రమే) : 01. సైకో - సోషల్ కౌన్సిలర్ (మహిళలు మాత్రమే) : 01. ఆఫీసు అసిస్టెంట్ (మహిళలు మాత్రమే) : 01. కేసు వర్కర్స్ : 03. మల్టి పర్పస్ స్టాఫ్ (హెల్పర్) : 03. సెక్యూరిటీ గార్డు/నైట్ గార్డ్ : 03. వయోపరిమితి : 01.01.2026 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలు మించకుండా ఉండాలి. 42 సంవత్సరాలు మించి వయ...


































%20Posts%20here.jpg)

