JNVST 2027: 6వ తరగతి ప్రవేశాల కోసం ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల.665 పాఠశాలల్లో 53200 సీట్ల భర్తీ..
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష - 2027
విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త !
విద్యా సంవత్సరం 2025-2026 లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు, దేశంలోని అత్యున్నత విద్యా-సంస్థలైన జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను, 6వ తరగతి ప్రవేశం కోసం ఈ ప్రవేశ పరీక్ష సమ్మర్ బౌండ్ JNV లు 28.11.2026 న, అలాగే వింటర్ బౌండ్ JNV లు 28.11.2026 న నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన, దేశంలోని రాష్ట్ర /కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థులు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 654 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేయవచ్చు. 5వ తరగతి అనుబంధ సబ్జెక్టుల సామర్థ్యాలు & మెంటల్ ఎబిలిటీ ఈ ప్రశ్నల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది.
| Follow | Click here |
| Follow |
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు.
- ఈ విద్యాలయ సంస్థలో చదువుతోపాటు విద్యార్థి వికాసానికి సంబంధించి, అనేక రకాల కొ-కరిక్యులర్ యాక్టివిటీస్ అందిస్తూ విద్యాబోధన చెప్తారు.
- కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ఉన్నత విద్యకు, పరిపూర్ణ వికాసానికి, జవహర్ విద్యాలయ సంస్థలు విద్యాబోధన అందిస్తున్నాయి.
- నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో భాగంగా 1986లో ఈ విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి జవహర్ విద్యాలయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి గాను 80 సీట్లు (బాలికలు-40, బాలురు-40) ఉంటాయి.
- ఇందులో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75% బాలికలకు 33% సీట్లను కేటాయించారు.
- ఈ పాఠశాలలో సీ బీ ఎస్ ఈ సిలబస్ బోధన తో పాటు ఎన్ సి సి, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్ ఎస్ ఎస్ తో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ఢ్, నీట్ తదితర జాతీయస్థాయి పరీక్షలకు చదువుతోపాటు శిక్షణలు ఇస్తారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2027 పూర్తి వివరాలు.
విద్యార్హత :
- విద్యార్థిని, విద్యార్థులు 2026-2027 విద్య సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
- గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించిన 75 శాతం సీట్లలో సీటు సాధించడానికి.. విద్యార్థినీ విద్యార్థులు 3,4,5 తరగతుల గ్రామీణ ప్రాంత విద్యాసంస్థల్లో చదివి ఉండాలి.
వయసు :
- విద్యార్థినీ విద్యార్థులు 01.05.2015 నుండి 31.07.2017 మధ్య జన్మించి ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- జవహర్ నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష -2027 ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ మొదలగు భాషలతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ మాధ్యమాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష సిలబస్/ అంశాలు :
- ఈ పరీక్ష పెన్, పేపర్ (OMR) విధానంలో నిర్వహిస్తారు.
- మొత్తం మూడు విభాగాల్లో కలిపి 100 మార్కులకు 80 ప్రశ్నలు అడుగుతారు.
- మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో 40 ప్రశ్నలు 50 మార్కులకు,
- అర్థమెటిక్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు,
- లాంగ్వేజ్ టెస్ట్ లో 20 ప్రశ్నలు 25 మార్కులకు.
- పరీక్ష సమయం రెండు గంటలు.
పరీక్ష కేంద్రాలు :
- దేశవ్యాప్తంగా రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్థానిక జిల్లా పాఠశాలను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ క్రింది వాటిని కలిగి ఉండాలి.
- విద్యార్థి ఫోటో
- విద్యార్థి సిగ్నేచర్
- విద్యార్థి తండ్రి సిగ్నేచర్
- ఆధార్ వివరాలు
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- అధికారిక వెబ్సైట్ నందు సూచించిన అప్లికేషన్ ఫామ్ పై సంబంధిత హెడ్మాస్టర్ సిగ్నేచర్ తో సిద్ధంగా ఉంచుకోవాలి.
- అప్లికేషన్ ఫామ్ దిగువన ఇవ్వబడింది డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 31.07.2026
అడ్మిట్ కార్డ్ /హాల్ టికెట్ల విడుదల : త్వరలో అందుబాటులోకి వస్తాయి.
రాత పరీక్ష తేదీలు :
- సమ్మర్ బౌండ్ JNV లకు 28.11.2026న,
- వింటర్ బౌండ్ JNV లకు 28.11.2026న పరీక్షలు నిర్వహిస్తారు.
అధికారిక వెబ్సైట్ :https://cbseitms.rcil.gov.in/nvs/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment