Govt JOBs Alert 2022 | ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు | విభాగాల వారీగా ఖాళీలు ఇవే..
నిరుద్యోగులకు శుభవార్త! ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ కొలువుల స్థిరపడాలనుకునే వారికి యూపీఎస్సీ - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త చెప్పింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా.. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ ఏవియేషన్, కన్జ్యూమర్ అఫైర్స్, డిఫెన్స్ ఖాళీగా ఉన్న 37 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 1, 2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు.. మొదలగు సమాచారం మీకోసం. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 37. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ అసిస్టెంట్ డైరెక్టర్ (రెగ్యులేషన్స్ & ఇన్ఫర్మేషన్) - 02, ◆ డిప్యూటీ డైరెక్టర్ - 04, ◆ సైంటిఫిక్ ఆఫీసర్ - 01, ◆ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ - 01, ◆ సీనియర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ - 01, ◆ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజిక్స్) - 01, ◆ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలసిస్) - 01...