గ్రామీణ వ్యవసాయ నిర్వహణ సంస్థ లో ఉద్యోగాలు | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | AIC OF INDIA 40 MT Vacancies Recruitment 2023 | Apply Online here..
భారత ప్రభుత్వానికి చెందిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ మేనేజ్మెంట్ ట్రైని ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించి, రాతపరీక్షలో ప్రతిభ కనపరిచి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000/- వరకు జీతంగా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :40 పోస్ట్ పేరు : మేనేజ్మెంట్ ట్రైని . జిల్లా ఆరోగ్య శాఖ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | దరఖాస్తు చేశారా?. విద్యార్హత : ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ లో(అగ్రికల్చర్ మార్కెటింగ్/ అగ్రికల్చర్ కోపరేషన్/ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్/ రూరల్ మేనేజ్మెంట్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రాడ్యుయేట్ లో.. SC,ST అభ్యర్థులకు 55 శాతం, జనరల్ అభ్యర్థులకు 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. వయోపరిమితి : 02-03-1993 నుండి 01-