గ్రామీణ వ్యవసాయ నిర్వహణ సంస్థ లో ఉద్యోగాలు | గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | AIC OF INDIA 40 MT Vacancies Recruitment 2023 | Apply Online here..
భారత ప్రభుత్వానికి చెందిన అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ మేనేజ్మెంట్ ట్రైని ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పించి, రాతపరీక్షలో ప్రతిభ కనపరిచి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60,000/- వరకు జీతంగా చెల్లించనుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :40
పోస్ట్ పేరు : మేనేజ్మెంట్ ట్రైని.
జిల్లా ఆరోగ్య శాఖ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష లేదు | దరఖాస్తు చేశారా?.
విద్యార్హత :
- ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేట్ లో(అగ్రికల్చర్ మార్కెటింగ్/ అగ్రికల్చర్ కోపరేషన్/ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్/ రూరల్ మేనేజ్మెంట్) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- గ్రాడ్యుయేట్ లో..
- SC,ST అభ్యర్థులకు 55 శాతం,
- జనరల్ అభ్యర్థులకు 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయోపరిమితి :
- 02-03-1993 నుండి 01-03-2002 మధ్య జన్మించి ఉండాలి.
- 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలో నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.60,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టి/ దివ్యాంగులకు రూ.200/-,
- మిగిలిన అన్ని వర్గాల వారికి రూ.1000/-.
హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో శాశ్వత జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 06-04-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.aicofindia.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment