గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! గ్రామీణ వ్యవసాయ, పశు, మత్స్య, & కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు | ASRB 195 SMS & STO Vacancies Recruitment 2023 | Apply Online here..
భారత ప్రభుత్వం అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్ బి) సంస్ధ నుండి వ్యవసాయ పరిశోధన శాఖలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. సబ్జెక్ట్ మెటర్ స్పెషలిస్ట్(ఎస్ఎంఎస్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్ టివో) ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భక్తికి ఆసక్తి కలిగిన యువత నుండి 22-03-2023 నుండి 10-04-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, ఖాళీల వివరాలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం మొదలగునవి మీకోసం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :195
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- సబ్జెక్ట్ మెటర్ స్పెషలిస్ట్(ఎస్ఎంఎస్):-163,
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్ టివో):-32.
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
విద్యార్హత :
- ప్రభుత్వం గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, లేదా తత్సమానం లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 10-04-2023 నాటికి 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష,, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు దరఖాస్తు చేశారా?.
ప్లేస్ ఆఫ్ పోస్టింగ్:
- దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాల్లో..
- వివిధ వ్యవసాయ, పశు, మత్స్య పరిశోధన కేంద్రాల్లో.. విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.56,100/- నుండి రూ.1,77,500/- వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు(UR) రూ.1,000/- నుండి రూ.500/- వరకు.
- EWS OBC లకు రూ.500/-.
- SC ST PWBD లకు రూ.250.
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు వివరాలివే.. వివరాలివే...
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 22-03-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10-04-2023 వరకు.
ఆన్లైన్ పరీక్ష తేదీ : 26-04-2023 నుండి 30-04-2024 వరకు పరీక్షలు జరుగుతాయి.
అధికారిక వెబ్సైట్ : http://www.asrb.org.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు :
- హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మొదలగు చోట్ల పరీక్షలను నిర్వహిస్తారు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment