పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు | Directorate of Animal Husbandry Veterinary Assistant Surgeon Recruitment 2023 | Apply here..
పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్నోటిఫికేషన్:
ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ, సర్వీస్ రూల్స్ 1996 లోని ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ (షెడ్యూల్ తెగలు) తరగతి ఎ & బి కేటగిరిలో ఖాళీగా ఉన్న 27 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన రాష్ట్రప్రభుత్వం స్థానిక అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ను జారీ చేసింది.
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు వివరాలివే..
ఖాళీల వివరాలు
- మొత్తం ఖాళీల సంఖ్య :: 27.
- వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ/ బి) - 27.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ) విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై రెండు సంవత్సరాలకు మించి ఉండదు.
బిఎస్సి నర్సింగ్/ జీఎన్ఎం ఎంతో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు | జీతం 29,000 | దరఖాస్తు చేశారా?.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- 70:30 అనగా 70% స్థానిక మరియు 30% ఓపెన్ కోట వర్తిస్తుంది.
- ఓపెన్ కోట కోసం ఇతర జోన్ లలో పేర్కొనబడిన పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.54,060 - రూ.1,40,540 వరకు ప్రతి నెల అన్నీ అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
10th Pass Govt JOBs | |
Daily 10 G.K MCQ for All Competitive Exam | |
Employment News | |
Daily All Main & e-News Paper |
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::
- 25.03.2022 సాయంత్రం 05:00 గంటల వరకు.
హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ఏదైనా డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ దరఖాస్తు చేశారా?.
ఆ ఫైన్ దరఖాస్తు చిరునామా:
- సంచాలకులు, పశుసంవర్ధక శాఖ యన్.టి.ఆర్. వి.యస్.యస్.హెచ్. క్యాంపస్, లబ్చి పేట, విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ - 520010.
- సందేహాల నివృత్తి కోసం సంబంధిత అధికారి కె.పద్మ శేఖర్ రెడ్డి, మొబైల్ నెంబర్ 917729636 కు పని దినములలో సంప్రదించవచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://ahd.aptonline.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment