హైకోర్టు ఆంధ్ర ప్రదేశ్ ఏదైనా డిగ్రీ తో శాశ్వత ఉద్యోగాల భర్తీ | AP High Court Recruitment 2023 | Hurry Up! Registration Closed Soon..
![]() |
AP High Court Recruitment 2023 | Hurry Up! Registration Closed Soon.. |
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ శుభవార్త!
సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో శాశ్వత సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:03/2023-RC, తేదీ:7/03/2023 ను జారీ చేసింది.. "లా" విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హతతో పే స్కేల్ రూ.77,840/- నుండి రూ.1,36,520/- వరకు గల శాశ్వత ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 06.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 30.
పోస్టు :: సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్).
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా - 24 పోస్టులు,
- ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ ద్వారా - 06 పోస్టులు.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి "లా" విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
![]() |
NIRDPR Walk In Interview Recruitment 2023 | Check Full Details here.. |
వయోపరిమితి:
- 01.03.2023 నాటికి 35 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 5 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- ఈ రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.
- పరీక్షా సమయం 2 గంటలు.
- రాత పరీక్ష తేదీ :: 24.04.2023.
పరీక్ష సెంటర్ల వివరాలు:
- రాష్ట్ర వ్యాప్తంగా..
- గుంటూరు,
- కర్నూల్,
- రాజమండ్రి (రాజమహేంద్రవరం),
- తిరుపతి,
- విజయవాడ,
- విశాఖపట్నం.. మొదలగునవి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.77,840/- నుండి రూ.1,36,520/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.1,500/-.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు) రూ.750/-.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం :: 17.03.2023 నుండి,
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :: 06.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. (త్వరలో అప్ డేట్ చేయబడుతుంది)
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment